భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. | Student Jumps Off School Building Due To Fear Of Dog | Sakshi
Sakshi News home page

భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని

Published Sat, Jul 6 2019 5:04 PM | Last Updated on Sat, Jul 6 2019 5:04 PM

Student Jumps Off School Building Due To Fear Of Dog   - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: జిల్లాకు చెందిన ముమ్మిడివరం సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకొంది. కుక్క తరమడంతో భయంతో రెండవ అంతస్తు పైనుంచి  ఓ విద్యార్థిని ఎలిపే మధుశ్రీ కిందకు దూకింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో కాకినాడ జిజిహెచ్కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement