'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా' | Sujaya krishna Ranga Rao takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా'

Published Fri, Feb 6 2015 12:51 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా' - Sakshi

'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా'

విజయనగరం: రాష్ట్రంలోని చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సీతా నగరంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాకర్టీ వద్ద చెరుకు రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు.

ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. చెరుకు రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు  ధర్నా కొనసాగిస్తామని సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement