బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల | Suneel reddy released on bail | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల

Published Tue, Oct 8 2013 3:04 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల - Sakshi

బెయిల్‌పై సునీల్‌రెడ్డి విడుదల

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదం కేసులో గత 20 నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సునీల్‌రెడ్డి సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. శనివారం సునీల్‌రెడ్డికి సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌రెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఆయన అభిమానులు, బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement