
చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో ఇప్పటికే స్వైన్ ఫ్లూ బారిన పడి ఒకరు మృచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రుయాలో ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.