ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ | TDP candidate M. Suguna leads | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ

Published Mon, Feb 16 2015 11:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ - Sakshi

ఆధిక్యంలో దూసుకుపోతున్న సుగుణమ్మ

తిరుపతి: తిరుపతి  అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఆధిక్యంలో దూసుకపోతున్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థి శ్రీదేవిపై  సుమారు 67,366 ఓట్లకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు.  మొత్తం 19 రౌండ్లలో ఇప్పటివరకూ 11 రౌండ్ల లెక్కింపు పూర్తయినట్లు సమాచారం. ఇక దాదాపు ప్రతీరౌండ్ లోనూ టీడీపీ  వెయ్యి వోట్లకు పైగా దక్కించుకుంటూ దూసుకుపోతోంటే,, కాంగ్రెస్ మాత్రం100 ఓట్లకు మాత్రమే పరిమితమవుతోంది.

కాగా సుగుణమ్మ లక్ష ఓట్లతో గెలుపొందుతామని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నగర ప్రజలు తమకు ఓట్లు వేసి ఉంటారనే నమ్మకంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement