తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ | TDP declares sugunamma as candidate for tirupati bypoll | Sakshi
Sakshi News home page

తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ

Published Wed, Jan 14 2015 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

TDP declares sugunamma as candidate for tirupati bypoll

తిరుపతి: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. సుగుణమ్మ తిరుపతి నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య.


నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం కోసం ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరపాలని పార్టీ నాయకులను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement