టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు | TDP followers join YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరికలు

Published Thu, Dec 10 2015 6:42 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నందికొట్కూరు (కర్నూలు) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బీరం కాంతారెడ్డి ఆధ్వర్యంలో బీరం శేషారెడ్డి, వెంకటరామిరెడ్డితో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement