రాజధానిగా విజయవాడ ఎంపిక సరైనదే కానీ... | TDP Government AndhraPradesh state new capital name declaration not properly, says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

రాజధానిగా విజయవాడ ఎంపిక సరైనదే కానీ...

Published Sat, Sep 6 2014 2:02 PM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

రాజధానిగా విజయవాడ ఎంపిక సరైనదే కానీ... - Sakshi

రాజధానిగా విజయవాడ ఎంపిక సరైనదే కానీ...

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట నూతన రాజధానిగా విజయవాడను ఎంపిక సరైనదేనని మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కాని రాజధానిగా విజయవాడను ప్రకటించిన తీరు మాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ... రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రకటన చేస్తే బాగుండేదన్నారు. రాజధాని ఏర్పాటుపై వెఎస్ఆర్ సీపీ చర్చకు పట్టుబట్టడం సబబే అన్నారు. రాజధాని ఎంపిక సలహా కమిటీకి అనుభవం లేదని బొత్స తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement