వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి | tdp leaders attack on ysrcp activists | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

Published Sun, Jan 4 2015 4:06 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

tdp leaders attack on ysrcp activists

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని సిద్ధంపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement