అమలు కాని ఎన్నికల కోడ్‌  | Tdp Sarkar Not Following Ellection Code | Sakshi
Sakshi News home page

అమలు కాని ఎన్నికల కోడ్‌ 

Published Fri, Mar 15 2019 12:33 PM | Last Updated on Fri, Mar 15 2019 12:48 PM

Tdp Sarkar Not Following Ellection Code - Sakshi

ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డుపై ఉన్న ముఖ్యమంత్రి ఫొటో

సాక్షి, చాట్రాయి: ఎన్నికల కోడ్‌ సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించాలని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ప«థకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి.

చాలా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్ల సమాచారం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు పసుపు రంగు వేశారు. ఆ రోడ్లు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం, వేసిన పసుపు రంగు టీడీపీకీ చెందడంతో ఆ రంగును తొలగించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement