
విద్యార్ధి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం గురువు. అందుకే భారత సంస్కృతిలో తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుకు ఇచ్చారు. అలాంటి గురువులను సత్కరించడానికి ప్రతి యేడాది మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు జరుపుకొవడానికి ప్రధాన కారకులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment