‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్! | Telugu girl Adhurs in vizianagaram district | Sakshi
Sakshi News home page

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్!

Published Mon, Sep 29 2014 1:34 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్! - Sakshi

‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్!

 జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డులో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు అమ్మాయి పోటీలకు విశేష స్పందన లభించింది. ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా మొదట ప్రాథమిక ఎంపికలు నిర్వహించారు. యువతలు తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోహిత్, శైలజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు,    మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కల్చరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement