యువతి అనుమానాస్పద మృతి | The mysterious death of a young woman | Sakshi
Sakshi News home page

యువతి అనుమానాస్పద మృతి

Published Wed, Dec 2 2015 1:11 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

The mysterious death of a young woman

నెల్లూరు దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో రైలు కిందపడి మృతిచెందింది. చనిపోయిన యువతి నగరంలోని బాలాజీనగర్ గౌడ హాస్టల్ సెంటర్‌కు చెందిన జి.మేరీ(24)గా గుర్తించారు. ఆమె మెడపై కత్తిగాట్లు ఉండటంతో ఎవరైనా చంపి రైల్వే ట్రాక్‌పై పడవేసి ఉండవచ్చునని రైల్వేపోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement