నగరంలోని ఎల్‌బీనగర్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.
నగరంలోని ఎల్‌బీనగర్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనపడుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.