కడప : వైఎస్ఆర్ జిల్లాలో వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చక్రాయపేట టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రుక్మాంగధరెడ్డి కారు ...ఆటోను ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు.
ముగ్గుర్ని బలిగొన్న టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కారు
Published Fri, May 2 2014 10:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement