కారు, బైక్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
చిత్తూరు: కారు, బైక్ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జ్లిల్లా పెద్దపన్‌జాని మండలంలోని పట్నం దొడ్డి గ్రామ సమీపంలో జరిగింది. బైకు మీద ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలుకాకుండా ఉండటంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.
(పెద్దపన్‌జాని)