2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు | Tirumala Balaji temple hundi nets Rs 831.90 crore income, says TTD | Sakshi
Sakshi News home page

2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు

Published Wed, Dec 31 2014 9:56 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు - Sakshi

2014లో వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు

తిరుమల: 2014 ఏడాదిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ. 831.90 కోట్లు వచ్చిందని బుధవారం తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడాది శ్రీవారిని 2 కోట్ల 26 లక్షల 12 వేల 628 మంది దర్శించుకున్నారని వెల్లడించారు. కోటి 15 లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. దాదాపు 9 కోట్ల లడ్డూలు విక్రయించామని టీటీడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement