
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ విమానాన్ని పొరబాటుగా కూల్చివేయడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ వల్ల జరిగిన క్షమించరాని తప్పిదం కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment