ఉత్తరాంధ్రలో రైళ్ల రాకపోకలకు అంతరాయం | train services late in north andhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

Published Wed, May 27 2015 10:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

train services late in north andhra

జామి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అన్ని రైలు సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ బోగీలు పడిపోవడంతో పాటు ఐదు విద్యుత్ స్తంబాలు కూడా నేలకూలాయి.

దీంతో రైల్వే అధికారులు విశాఖ-పలాస, విశాఖ-విజయనగరం లోకల్ రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇక హౌరా-చెన్నై, కోరాపుట్, కోర్బా, కోణార్క్ తదితర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లను దారి మళ్లించడంతో సర్వీసులు ఆలస్యం అవుతన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement