త్వరలో పంచాయతీ రాజ్ శాఖలో బదిలీలు | Transfers in Panchayati Raj, says AndhraPradesh Panchayati Raj minister CH. Ayyanna patrudu | Sakshi
Sakshi News home page

త్వరలో పంచాయతీ రాజ్ శాఖలో బదిలీలు

Published Sun, Aug 31 2014 11:58 AM | Last Updated on Sat, Jun 2 2018 7:03 PM

Transfers in Panchayati Raj, says AndhraPradesh Panchayati Raj minister CH. Ayyanna patrudu

తుని : ఆంధ్రప్రదేశ్ పంచయతీ రాజ్ శాఖలో పనుల వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అందులోభాగంగా ఆ శాఖలో బదిలీలకు త్వరలో శ్రీకారం చుడతామని చెప్పారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్ వాడి భవనాల నిర్మాణం, వ్యవసాయ క్షేత్రాల్లో గోడౌన్ల నిర్మాణం లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టున్నట్లు ఆయన వివరించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తామని అయ్యన్న పాత్రుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement