మంత్రితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే | trs demands basavaraju saraiah | Sakshi
Sakshi News home page

మంత్రితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే

Published Wed, Jan 15 2014 4:15 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

trs demands basavaraju saraiah

వరంగల్: మంత్రి బసవరాజు సారయ్యతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వాగ్వాదానికి దిగారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించడంలో కుట్ర జరుగుతుందంటూ మంత్రిని నిలదీశారు. విలీన గ్రామాల సమస్యలను పరిప్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పోరేషన్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ బుధవారం ముట్టడించింది.

 

విలీన గ్రామాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించాలంటూ పట్టుబట్టడంతో అక్కడే ఉన్న మంత్రి బసవరాజు కలగజేసుకున్నారు. తన డివిజన్ లో సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన బసవరాజు, కమీషనర్ లతో మాటల యుద్ధానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement