విశాఖ జిల్లాలో దారుణం | two people murdered at krishnapuram in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో దారుణం

Published Sat, Apr 15 2017 10:07 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

two people murdered at krishnapuram in visakhapatnam

విశాఖపట్నం: జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. జిల్లాలోని నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో జంటహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ, ఓ పురుషుడు శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement