ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖ దాబాగార్డెన్ వద్ద నున్న పోస్టుఆఫీసు ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 5 వేల పోస్టుకార్డులు పంపి పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పటికైనా ప్రధాన మంత్రి కళ్లు తెరిచి ఏపీకి న్యాయం చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
ప్రత్యేకహోదా కోసం విశాఖలో నిరుద్యోగుల ర్యాలీ
Published Wed, Sep 23 2015 1:46 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement