బాలిక గొంతు కోశారు | unknown persons sleet throught of 8 years girl | Sakshi
Sakshi News home page

బాలిక గొంతు కోశారు

Published Wed, May 27 2015 8:48 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

unknown persons sleet throught of 8 years girl

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లిపాక మండలం రాజపేటలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఎనిమిదేళ్ల బాలిక గొంతు కోశారు. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాలికను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులు ఎవరై ఉంటారు.. తెలియనివారా, తెలిసిన వారు అసలు ఎందుకు ఈ చర్యకు వారు పాల్పడ్డారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement