గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి? | uttarandra saadhu parishath to file rit in hicourt regarding vinayaka idols | Sakshi
Sakshi News home page

గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?

Published Mon, Sep 21 2015 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?

గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?

విశాఖపట్నం: వినాయక ఉత్సవాల నిర్వహణ తీరుపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ధర్మాన్ని పాటించకుండా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయడాన్ని సాధుపరిషత్ ఆక్షేపించింది. గబ్బర్ సింగ్, బాహుబలి, సిక్స్ ప్యాక్ వినాయకుడంటూ ఏర్పాట్లు చేస్తున్నారని సాధువు శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. ఇది అపరాధం, పాపం కాదా అని ప్రశ్నించారు.

దేవున్ని దేవునిగానే చూడండి.. విందు వినోదాల కోసం వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయొద్దన్నారు. వినాయ చవితి నిర్వహణ పై హైకోర్టులో రిట్ వేస్తామన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement