ఎస్‌కే యూనివర్సిటీ వీసీ కె. రాజగోపాల్ ఇవాళ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. విధులకు
గైర్హాజరైతున్న తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు మెమొ జారీ చేశారు. కళాశాలలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఎస్‌కేయూలో వీసీ తనిఖీలు
Published Thu, Oct 1 2015 4:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM
Advertisement
Advertisement