వీజీటీఎం పరిధిలో లేఅవుట్లపై నిషేధం | vgtm layouts permission stopped | Sakshi
Sakshi News home page

వీజీటీఎం పరిధిలో లేఅవుట్లపై నిషేధం

Published Mon, Sep 29 2014 6:35 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

వీజీటీఎం పరిధిలో లేఅవుట్లపై నిషేధం - Sakshi

వీజీటీఎం పరిధిలో లేఅవుట్లపై నిషేధం

హైదరాబాద్: విజయవాడ-గుంటూరు-తెనాలి- మంగళగిరి(వీజీటీఎం) పరిధిలోని లేఅవుట్ల అనుమతులపై నిషేధం కొంతకాలం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి లేని లేఅవుట్ల భూముల క్రయవిక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వెలువడనున్నాయి. రాజధానికి భూసేకరణ పూర్తయ్యేవరకుభూముల క్రయవిక్రయాలు స్తంభింపజేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement