విద్యార్థులను మోసం చేసిన విద్యోదయ అకాడమీ | Vidyodaya Academy cheating | Sakshi
Sakshi News home page

విద్యార్థులను మోసం చేసిన విద్యోదయ అకాడమీ

Published Mon, Aug 19 2013 6:29 PM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

Vidyodaya Academy cheating

హైదరాబాద్: నల్లకుంటలోని విద్యోదయ అకాడమీ పదవ తరగతి విద్యార్థులను మోసం చేసింది.  పదవ తరగతి తప్పిన విద్యార్థులను ఉత్తీర్ణులను చేయిస్తానని ఆ సంస్థ 400 మందికి కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి  4 వేల రూపాయల  నుంచి 8 వేల రూపాయల వసూలు చేశారు.

ఆ తరువాత ఆ సంస్థ నిర్వాహకులు పరారయ్యారు. బాధిత విద్యార్థులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement