ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ దాడులు | vigilance department takes rides on transport vehicles | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ దాడులు

Published Thu, Feb 19 2015 8:26 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

vigilance department takes rides on transport vehicles

కడప(ప్రొద్దుటూరు): పన్ను కట్టకండా అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. సుంకం చెల్లించకుండా తీసుకెళ్తున్న రెడిమేడ్ దుస్తులు, ఎలక్ట్రికల్ వస్తువులను గుర్తించిన విజిలెన్స్ సీఐ ఓబులేసు వాటి విలువ ప్రకారం ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన పన్ను 1.80 లక్షలుగా తేల్చారు. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా విజయ, సాయిరాం ట్రాన్స్‌పోర్టు కార్యలయాలకు నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement