ఆ బస్సు వోల్వో కాదు | volvo accident | Sakshi
Sakshi News home page

ఆ బస్సు వోల్వో కాదు

Published Fri, Jan 31 2014 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

volvo accident

హైదరాబాద్: మహారాష్ట్రలో థానే జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగిఉన్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని దగ్ధమైన బస్సు వోల్వో కాదని ఆ సంస్థ ప్రతినిధి గురువారం పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు వోల్వో అంటూ మీడియాలో వచ్చిన వార్తను తోసిపుచ్చారు. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు సజీవదహనమైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement