వీఆర్‌ఓ అభ్యర్థులకు మోడల్ టెస్టు | vro candidates Model Test | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓ అభ్యర్థులకు మోడల్ టెస్టు

Published Mon, Jan 27 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

vro candidates Model Test

 బొబ్బిలి, న్యూస్‌లైన్ : వచ్చే నెలలో జరిగే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీ క్షలకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆదివారం డీవైఎఫ్‌ఐ ఆధ్వ ర్యంలో మోడల్ టెస్టు నిర్వహించారు. స్థానిక రఘు జూనియర్ కళాశాలలో జరిగిన ఈ పరీక్షకు 50 మంది అభ్యర్థులు హాజర య్యారు. ప్రశ్నపత్రాలను సంస్థానం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావు, ఐద్వా నాయకురాలు ఇందిర ఆవిష్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement