సాగర్ కుడి కాలువకు నీరు విడుదల | water released to sagar right canal | Sakshi
Sakshi News home page

సాగర్ కుడి కాలువకు నీరు విడుదల

Published Thu, Feb 12 2015 3:24 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

water released to sagar right canal

గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు గురువారం అధికారులు తెలిపారు. 7 వేల క్యూసెక్కుల నీరు అవసరముండగా కేవలం 2వేల క్యూసెక్కులే విడుదల చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వకు  చివర నున్న  భూములు సాగు అవ్వాలంటే 7 వేల క్యూసెక్కుల నీరు అవసరమని రైతులు చెప్తున్నారు.
(మాచర్ల)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement