ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు | we are still in united state, says high court | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు

Published Mon, Mar 3 2014 3:45 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు - Sakshi

ప్రస్తుతం మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నాం: హైకోర్టు

ప్రస్తుతానికి మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా ఉందని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున రిజర్వేషన్ల కోటా కూడా మారే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి.

అయితే.. ఆంధ్రప్రదేశ్ ఇంకా రెండు రాష్ట్రాలుగా విడిపోలేదని, ఇప్పటికి గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చిందని, అపాయింటెడ్ డేను ఇంకా ప్రకటించలేదని.. ఆ రోజు తర్వాత మాత్రమే రాష్ట్రం విడిపోయినట్లు అవుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం మనమింకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement