చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం | we will win in visaka greater elections: vijayasaireddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం

Published Thu, Apr 23 2015 2:59 PM | Last Updated on Thu, Aug 9 2018 2:44 PM

చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం - Sakshi

చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం

విశాఖపట్నం: గ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.

గత ఎన్నికల అనుభవంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొడతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజల విశ్వాసాన్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని ఆయన చెప్పారు. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటుచేశామని తెలియజేశారు. మరో రెండు నెలల్లో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడతామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement