హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహళ్లీ గ్రామంలో గురువారం తెల్లకాకి కనిపించింది. నల్లకాకులతో ఇది కలిసి విహరిస్తోంది. నల్లకాకి లక్షణాలతో తెల్లరంగు కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
Published Fri, Feb 28 2020 11:03 AM | Last Updated on Fri, Feb 28 2020 11:03 AM
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహళ్లీ గ్రామంలో గురువారం తెల్లకాకి కనిపించింది. నల్లకాకులతో ఇది కలిసి విహరిస్తోంది. నల్లకాకి లక్షణాలతో తెల్లరంగు కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment