జ్యోతుల నెహ్రు
రాజమండ్రి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రశ్నించారు. సీఎం వ్యవహార తీరుపై ఆయన మండిపడ్డారు.
పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకపోవడం సిగ్గుచేటని నెహ్రు అన్నారు.