మహిళ అనుమానాస్పద మృతి | woman suspicious death in repalle | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

Published Fri, Sep 4 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

woman suspicious death in repalle

రేపల్లె (గుంటూరు): ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆకుల లక్ష్మీ (40), భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే శుక్రవారం ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement