రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ జారి పడి మహిళ మృతిచెందిన సంఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది.
విజయవాడ: రైలు దిగుతూ ప్రమాదవశాత్తూ జారి పడి మహిళ మృతిచెందిన సంఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన లక్ష్మికాంతం(42) రైలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.