
భలే మంచి చౌకబేరం’ చిత్ర యూనిట్
గుంటూరు, తుమ్మలపాలెం (ప్రత్తిపాడు): మండల పరిధిలోని తుమ్మలపాలెం మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ‘భలే మంచి చౌకబేరం’ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేసింది. కళాశాలలోని సెమినార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులతో హీరో నవీద్, హీరోయిన్ యామినిభాస్కర్ ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. అక్టోబరు 5న విడుదల కానున్న సినిమాను ఆదరించాలని కోరారు.అనంతరం విద్యార్థులు నటీనటులతో సెల్ఫీలు దిగేందుకు పోటీబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment