అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదు | yanamala ramakrishnudu asked to ysrcp over ap capital issue | Sakshi
Sakshi News home page

అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదు

Published Thu, Sep 4 2014 10:02 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదు - Sakshi

అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదు

హైదరాబాద్ : తాను వాడినటువంటి పదాలు డెమోక్రసీలో ఉందని... ఒకవేళ అలాంటి పదాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని యనమల రామకృష్ణుడు అన్నారు. తాను అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు. ముందు ముఖ్యమంత్రి ప్రకటన చూడాలని, అనంతరం చర్చకు డిమాండ్ చేయాలని యనమల అన్నారు. రాజధాని ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 

 

ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత చర్చించాలన్నారు.  స్టేట్మెంట్ ఏమిటో తెలియకుండా సభకు అడ్డుపడటం సరికాదన్నారు. సభ ఎప్పుడూ నియమావళి ప్రకారమే పనిచేస్తుందన్నారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు కావల్సిన డిమాండ్ చేయండి అని యనమల ప్రతిపక్షానికి సూచన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement