వైఎస్ జార్జిరెడ్డికి కుటుంబసభ్యుల నివాళి | ys George reddy 12th death anniversary, his family pays tribute | Sakshi
Sakshi News home page

వైఎస్ జార్జిరెడ్డికి కుటుంబసభ్యుల నివాళి

Published Sun, Dec 7 2014 12:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

ys George reddy 12th death anniversary, his family pays tribute

పులివెందుల: వైఎస్ఆర్ జార్జిరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం జార్జిరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జార్జిరెడ్డి ఐటీఐ కళాశాలలో వికలాంగులకు విజయమ్మ దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement