సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్ పిలుపు | YS Jagan calls YSRCP Cader to participate in Hudhud cyclone rehabilitation work | Sakshi
Sakshi News home page

సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్ పిలుపు

Published Sun, Oct 12 2014 1:23 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్ పిలుపు - Sakshi

సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్ పిలుపు

హైదరాబాద్: హుదూద్ తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... హుదూద్ తుపాన్ తీవ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తుపాన్ నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుపాన్ ప్రభావం ఉన్న జిల్లాలోని పరిస్థితులపై స్థానిక నేతలతో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement