బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ | YS Jagan mohan Reddy greetings to muslims Bakrid festival | Sakshi
Sakshi News home page

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Published Sun, Oct 5 2014 6:45 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ - Sakshi

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవత్వానికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకని జగన్ పేర్కొన్నారు.

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని వైఎస్ జగన్ తెలిపారు. దైవ ప్రవక్తను స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ భక్తి భావానికి చిహ్నమని జగన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement