
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాక్షించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ తెలియజేశారు.