‘వైయస్సార్‌ ఛాయలో’ పుస్తకావిష్కరణ | YSR Chayalo Book Release Ceremony | Sakshi
Sakshi News home page

‘వైయస్సార్‌ ఛాయలో’ పుస్తకావిష్కరణ

Published Sun, Sep 8 2019 12:40 PM | Last Updated on Sun, Sep 8 2019 9:16 PM

YSR Chayalo Book Release Ceremony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి  ప్రముఖ జర్నలిస్ట్‌ జి.వల్లీశ్వర్‌ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌లో జరిగింది.  ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్‌ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement