కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇడుపులపాయలో జరిగిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశాలలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పేర్లను ఆయన సభా ముఖంగా ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా - ధర్మాన కృష్ణదాస్
విజయనగరం జిల్లా - పెన్మత్స సాంబశివరాజు
విశాఖ జిల్లా - బి.వెంకట్రావ్
తూ.గో.జిల్లా - కుడిపూడి చిట్టాబ్బాయ్
ప.గో.జిల్లా - తెల్లం బాలరాజు
కృష్ణా జిల్లా - సామినేని ఉదయభాను
గుంటూరు జిల్లా - మర్రి రాజశేఖర్
ప్రకాశం జిల్లా - నూకసాని బాలాజీ
నెల్లూరు జిల్లా - మేరుగ మురళీధర్
చిత్తూరు జిల్లా - నారాయణస్వామి
వైఎస్ఆర్ కడప జిల్లా - సురేష్‌బాబు
అనంతపురం జిల్లా - ఎం.శంకర్‌నారాయణ
మహబూబ్‌నగర్ జిల్లా - ఎడ్మ కిష్ణారెడ్డి
ఆదిలాబాద్ జిల్లా - వినాయక్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా - డాక్టర్ మధుశేఖర్
కరీంనగర్ జిల్లా - సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మెదక్ జిల్లా - భట్టి జగపతి
వరంగల్ జిల్లా - ముత్తినేని సోమేశ్వరరావు
ఖమ్మం జిల్లా - పాయం వెంకటేశ్వర్లు
రంగారెడ్డి జిల్లా - శేఖర్‌గౌడ్
హైదరాబాద్ జిల్లా - ఆదం విజయకుమార్
నల్గొండ జిల్లా - గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ - ఎడ్మ కృష్ణారెడ్డి
రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు
Published Sun, Feb 2 2014 1:34 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement