పెనుమత్సకే పగ్గాలు | YSR District President Penumatsa Sambasiva Raju appointed | Sakshi
Sakshi News home page

పెనుమత్సకే పగ్గాలు

Published Mon, Feb 3 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

YSR District President Penumatsa Sambasiva Raju appointed

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు నియమితులయ్యా రు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సాంబశివరాజుపై అధిష్టానం నమ్మకం ఉంచింది.  దీంతో ఆయనకు రెండోసారి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం జరిగిన ప్రజాప్రస్థానం ప్లీనరీలో సాంబశివరాజు నియామకాన్ని ప్రకటించారు. ఆయన నియామకంపై పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement