సి.హెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖపట్నం), రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ (కాకినాడ), బొమ్మన రాజ్‌కుమార్ (రాజమండ్రి), జలీల్‌ఖాన్ (ఏలూరు), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు అర్బన్), కుప్పం ప్రసాద్ (ఒంగోలు), ఆనం వెంకటరమణారెడ్డి (నెల్లూరు), పాలగిరి ప్రతాప్‌రెడ్డి (తిరుపతి), రంగంపేట గోపాల్‌రెడ్డి, ధాత్రీక రత్నం (నిజామాబాద్) తుమికి రమేష్‌బాబు (వరంగల్).
రూ.3 కోట్ల విరాళాలు
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులు దాదాపు రూ.3 కోట్ల విరాళాలు ప్రకటించారు. విరాళాలు ప్రకటించిన వారిలో కొందరి వివరాలు.. బి.బ్రహ్మనాయుడు(రూ.25 లక్షలు), మేకపాటి గౌతంరెడ్డి (రూ.25 లక్షలు), వైఎస్ అనిల్‌రెడ్డి (రూ.20 లక్షలు), పి శ్రీనాథరెడ్డి(రూ.10 లక్షలు), చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(రూ.7 లక్షలు), సునీల్‌రెడ్డి-సీఎంఆర్ గార్డెన్స్ (రూ.5 లక్షలు), జనక్‌ప్రసాద్(రూ.10 లక్షలు), కొత్తపల్లి గీత(రూ.10 లక్షలు), ఎన్‌డీ ముస్తాఫా(రూ.5 లక్షలు), గుంటూరు జిల్లా సమన్వయకర్తలు (రూ.10 లక్షలు), చెలిమిశెట్టి సునీల్(రూ.5 లక్షలు), బుడ్డా వెంకటరమణ చౌదరి(రూ.5 లక్షలు), ఆదిరెడ్డి అప్పారావు (రూ.5.50 లక్షలు), సి.సత్యనారాయణరెడ్డి(రూ.3 లక్షలు), పినిపె విశ్వరూప్ (రూ.5 లక్షలు), గొట్టిపాటి రవికుమార్/భరత్(రూ.5 లక్షలు), సామినేని ఉదయభాను(రూ.2.25 లక్షలు), పొంగులేటి శ్రీనివాసులరెడ్డి(రూ.2 లక్షలు), ఈసీ శేఖర్‌గౌడ్ (లక్ష), కె.రాజబాబు(లక్ష), డి. నాగేశ్వరరావు(లక్ష), డాక్టర్ సూర్యనారాయణ(లక్ష), పీఏ రాజశేఖరరెడ్డి(లక్ష), జోగిరమేశ్(లక్ష), కావలి సుధాకర్(లక్ష), జ్యోతుల నెహ్రూ(లక్ష), ఓ. శ్రీనివాసయాదవ్(లక్ష), ధర్మాన కృష్ణదాస్ దంపతులు(లక్ష), గట్టు శ్రీకాంత్(లక్ష), నందమూరి లక్ష్మీపార్వతి(లక్ష), కొలను శ్రీనివాసరెడ్డి(లక్ష), కొణతాల రామకృష్ణ(లక్ష), చల్లమధుసూదన్(రూ.1,11,116). వీరితో పాటు పలు జిల్లాల ప్రతినిధులు విరాళాలు ప్రకటించారు.
ఆకట్టుకున్న థీమ్ సాంగ్
ఆదివారం ఇడుపులపాయలో జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశానికి ముందు థీమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ‘మన రిథం వైఎస్‌ఆర్.. మన జెండా వైఎస్‌ఆర్.. మనకు స్ఫూర్తి వైఎస్‌ఆర్.. మన ఆశయం వైఎస్‌ఆర్..’ అంటూ సాగిన పాటలో మహానేత రూపకల్పన చేసిన పలు పథకాలను ప్రస్తావించారు.
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు
Published Mon, Feb 3 2014 1:42 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement