తుడా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ధర్నా | ysrcp leaders stage dharna at tuda office | Sakshi
Sakshi News home page

తుడా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ధర్నా

Published Mon, Oct 27 2014 10:45 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

తుడా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ధర్నా - Sakshi

తుడా కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ధర్నా

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని తొలగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వారు తుడా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

కార్యాలయం ఎదురుగా పలువురు నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. చిత్తూరు ఎంపీ వరప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామి, భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement