ఎయిర్‌కోస్టా ‘మాన్‌సూన్ ఆఫర్’ | Air Costa Monsoon Sale offer Announced | Sakshi
Sakshi News home page

ఎయిర్‌కోస్టా ‘మాన్‌సూన్ ఆఫర్’

Published Mon, May 25 2015 3:04 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

ఎయిర్‌కోస్టా ‘మాన్‌సూన్ ఆఫర్’ - Sakshi

ఎయిర్‌కోస్టా ‘మాన్‌సూన్ ఆఫర్’

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సేవలందిస్తున్న ఎయిర్‌కోస్టా మాన్‌సూన్ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా చార్జీలపై ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. టికెట్ల ధర రూ.1,499 మొదలుకుని ప్రారంభం. జూన్ 15 నుంచి సెప్టెంబరు 30 మధ్య ప్రయాణ తేదీలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్లను మే 25-29 మధ్య బుక్ చేసుకోవాలి. ఎకానమీ క్లాస్ టికెట్లపై మాత్రమే ఆఫర్ పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement